Back

జిల్లా స్థాయి సమావేశం మరియు వ్యాసరచన పోటీలలో జిల్లా స్థాయిలో గెలుపొందిన స్టూడెంట్స్ కి బహు


District:  
Palnadu
Samithi:
DIST. LEVEL
No Of Beneficiaries:
53
Event Date:
17-Dec-2023
Event Category:
Educare
Event Sub Category1:
Others
No Of Hours:
04:00:00
Location:
Amaravathi
Reported By:
Naga Suresh Kumar
Mobile No:
7396598129
Email Id:
palnadusai@gmail.com



Description:
🙏🙏ఓం శ్రీ సాయిరామ్...
 
🌷🕉️🌷భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి మరియు అమరావతి అమరలింగేశ్వర స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో....
 
17.12.23 వ తేదీ ఆదివారం ఉ.గం.10.00 గం.ల నుండి  అమరావతి సమితి, షిరిడి సాయి పర్తిసాయి కపోతేశ్వర ధాన్య  మందిరములో , జిల్లా స్థాయి  సమావేశం మరియు వ్యాసరచన పోటీలలో జిల్లా స్థాయిలో గెలుపొందిన స్టూడెంట్స్ కి బహుమతి ప్రదానోత్సవం జరిగింది. 
 
ఈ సమావేశానికి అధ్యక్షులు గా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు, ముఖ్య అతిధిగా స్టేట్ (మ) యూత్ కోఆర్డినేటర్ శ్రీమతి స్నేహలతగారు పాల్గొన్నారు.  లిఖిత నామము,  లక్ష గృహ దివ్య నామ సంకీర్తన మహా యజ్ఞం, .పుట్టపర్తి సేవలు, ప్రేమతరు, దత్తత గ్రామాలు, భాలవికాస్, యూత్, DM  కార్యక్రమాలు జిల్లాలో ఎలా అభివృద్ధి పరుచుకోవాలో  సమావేశంలో పాల్గొన్న పదాదికారులందరికి  జిల్లా అధ్యక్షులు వారు వివరంగా తెలియచేయడం జరిగింది. .ముఖ్య అతిధి శ్రీమతి స్నేహలతగారు ఈ నెల 9,10 తేదీలలో పుట్టపర్తి లో జరిగిన జోనల్ మీటింగ్ విషయాలను మరియు ప్రతి సమితి, భ.మండలిలలో యూత్ ని ఎలా డెవలప్ చేసుకోవాలో  తెలియచేయడం జరిగింది.అనంతరం జిల్లా స్థాయిలో వ్యాసరచన పోటీలలో గెలుపొందిన స్టూడెంట్స్ కి సర్టిఫికేట్స్ మరియు మెమెంటోస్  ముఖ్య అతిధిగారి చేతులుమీదగా అందచేయడం జరిగింది. చివరిగా స్వామివారి కి హారతి,  స్వామివారి భోజన ప్రసాద వితరణ.
 
ఈ సమావేశాంలో  మొత్తం 100 మంది పాల్గొన్నారు. వచ్చిన వారందరు  ఆనందించే విధంగా  అన్ని ఏర్పాట్లు అద్భుతంగా చేసిన అమరావతి సమితి కన్వీనర్ శ్రీ జాజిబాబు గారికి మరియు కోఆర్డినేటర్స్ కి జిల్లా అధ్యక్షులు వారు,  ప్రత్యేక అభినందనలు తెలియ చేస్తూ అందరికీ ప్రేమపూర్వక సాయిరామ్.
 
జిల్లా అధ్యక్షులు,
పల్నాడు జిల్లా








Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved