Back

జిల్లా సభ్యులు భజన మండలి ని సందర్శించుట


District:  
Palnadu
Samithi:
CHILAKALURIPET
Bhajana Mandali:
Unnava
No Of Beneficiaries:
20
Event Date:
21-Dec-2023
Event Category:
Spiritual Care
Event Sub Category1:
Bhajans
No Of Hours:
02:00:00
Location:
Unnava
Reported By:
Naga Suresh kumar
Mobile No:
7396598129
Email Id:
palnadusai@gmail.com



Description:
🙏🙏ఓం శ్రీ సాయిరామ్...
 
🌷🕉️🌷స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో....
 
చిలకలూరిపేట సమితి పరిధిలో ఉన్న  ఉన్నవ భజన మండలిని 21.12.2023 తేదీన రాత్రి 7.00 గం.లకు, జిల్లా టీమ్ సందర్శించి భజన మండలి సభ్యులతో ఒక 30 ని.లు భజన చేసి  శ్రీ సత్యసాయి లక్ష గృహ దివ్య నామ సంకీర్తన మహా యజ్ఞం, లిఖిత నామం, ప్రేమతరు, పర్తి సేవలు, బాలవికాస్ , యూత్ మరియు  జిల్లాలో జరిగే అన్ని కార్యక్రమాల గురించి  జిల్లా అధ్యక్షులు వారు, జిల్లా కోఆర్డినేటర్స్ అన్ని విషయాలు వివరంగా తెలియచేయడం జరిగింది.
 
ఈ కార్యక్రమంలో పాల్గోన్న భక్తులు మరియు కన్వీనర్ గారు వెంటనే స్పందించి 23వ తేదీన ముక్కోటి ఏకాదశి  ఆ రోజు నుండి, లక్ష గృహ దివ్య నామ సంకీర్తన మహా యజ్ఞం, (ఇంటింటా భజనలు) ప్రారంభిస్తాము అని భజన మండలి కన్వీనర్ గారు, జిల్లా అధ్యక్షుల వారికి   తెలియచేయడం జరిగింది.
అందరూ చాలా సంతోషించి స్వామివారికి కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది.
 
ఈ కార్యక్రమంలో, జిల్లా అధ్యక్షులు, జిల్లా కోఆర్డినేటర్స్, భజన మండలి కన్వీనర్ రామారావు గారు 20 మంది భక్తులు పాల్గొని స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు పొందినారు.
 
కన్వీనర్,
చిలక్షలూరిపేట సమితి,
పల్నాడు జిల్లా.








Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved