Back
Description:
డిజాస్టర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్
District:
Palnadu
Palnadu
Samithi:
VINUKONDA
VINUKONDA
No Of Beneficiaries:
100
100
Event Date:
03-Feb-2024
03-Feb-2024
Event Category:
Socio Care
Socio Care
Event Sub Category1:
Disaster Management
Disaster Management
Event Sub Category2:
Others
Others
No Of Hours:
08:00:00
08:00:00
Location:
Sri Sathya Sai Seva Samithi
Sri Sathya Sai Seva Samithi
Reported By:
J Naga Suresh Kumar
J Naga Suresh Kumar
Mobile No:
7396598129
7396598129
Email Id:
palnadusai@gmail.com
palnadusai@gmail.com
Description:
🌷🕉️🌷భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో...
పల్నాడు జిల్లా, వినుకొండ సమితి వారి ఆధ్వర్యంలో, లాయర్ స్ట్రీట్ లో ఉన్న శ్రీ సత్యసాయి మందిరంలో 03.02.2024 తేదీ, శనివారం, ఉ.గం.9.30 ని.లకు జిల్లా అధ్యక్షులు పతాకావిష్కరణ చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ప్రారంభించడం జరిగింది. ఈ ట్రైనింగ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ శ్రీ B.సురేష్ గారి నిర్వహణలో సా.గం.4.00 ల వరకు జరిగింది. ఈ ట్రైనింగ్ లో సాయి డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్ 70 మంది మరియు సమితి భక్తులు 30 మంది పాల్గొని విపత్తులు జరిగినప్పుడు మనల్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి అనేది తెలుసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ (లంచ్) ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, జిల్లా డి. యం, సేవాదళ్, ఐటీ కోఆర్డినేటర్స్, స్టేట్ డి. యం కోఆర్డినేటర్స్ ముగ్గురు మరియు సమితి కన్వీనర్, సమితి కోఆర్డినేటర్స్, భక్తులు, స్టూడెంట్స్,మొత్తం 100 మంది పాల్గొనారు. ఈ ట్రైనింగ్ లో పాల్గొన్న స్టూడెంట్స్ అందరికీ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది.
కన్వీనర్
శ్రీ సత్యసాయి సేవా సమితి,
వినుకొండ, పల్నాడు జిల్లా.

