Back
Description:
Click Here to View file : 02032024meetingphotos_1709791261.pdf
Mobile medical service - Visit of Dr Narasimhan to Machilipatnam
District:
Krishna
Krishna
Samithi:
Machilipatnam
Machilipatnam
Event Date:
02-Mar-2024
02-Mar-2024
Event Category:
Socio Care
Socio Care
Event Sub Category1:
Exhibitions/Workshops/Conferences
Exhibitions/Workshops/Conferences
No Of Hours:
4 hours
4 hours
Location:
machilipatnam
machilipatnam
Reported By:
narendra
narendra
Mobile No:
8639308099
8639308099
Email Id:
narendrabandaru99@gmail.com
narendrabandaru99@gmail.com
Description:
సాయిరాం. ఈరోజు సత్యసాయి సేవా సంస్థలు, కృష్ణాజిల్లా వారి ఆహ్వానాన్ని స్పందించి మచిలీపట్నానికి వచ్చి డాక్టర్ నరసింహన్ గారు చెప్పినటువంటి, నిర్దేశించినటువంటి వైద్య సేవ కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క జిల్లా సమన్వయకర్తలకు ,సమితి మరియు భజన మండలి కన్వీనర్లకు,బాల వికాస గురువులకు, సేవాదల్ సభ్యులకు సే స్వామి యొక్క అనుగ్రహ ఆశిస్సులు నిండుగా ఉండాలని మన పూర్వకంగా కోరుకుంటూ... వారు మనకు ఏ సూచనలు అయితే చేశారో స్వామి యొక్క అనుగ్రహంతో వాటిని మనము పరిపూర్ణము గా మన ప్రాంతాలలో చేసి స్వామికి సేవా- ప్రేమ పుష్పాలను అందివ్వ వలసిందిగా కోరుకుంటూ... కొమరగిరి చంద్రశేఖర్ ,జిల్లా అధ్యక్షులు
Click Here to View file : 02032024meetingphotos_1709791261.pdf
