Back

youth seva


District:  
Krishna
Samithi:
Machilipatnam
No Of Beneficiaries:
300
Event Date:
18-Mar-2024
Event Category:
Socio Care
Event Sub Category1:
Youth Seva
No Of Hours:
1 hour
Location:
machilipatnam
Reported By:
narendra
Mobile No:
8639308099
Email Id:
narendrabandaru99@gmail.com



Description:

ఓం శ్రీ సత్య సాయిరాం,

స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో... రాష్ట్ర అధ్యక్షుల వారి  ఆలోచనలతో.... జిల్లా అధ్యక్షుల వారి సూచనల మేరకు, కృష్ణాజిల్లా మచిలీపట్నం, శ్రీ బాలాజీ విద్యాలయం నందు, పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమైన ఈ రోజు నుంచి, పరీక్షలు అయ్యేంతవరకు, కృష్ణాజిల్లా యువజన విభాగము వారిచే, " మజ్జిగ పంపిణీ కార్యక్రమం " నిర్వహించబడును. ఈరోజు కార్యక్రమాన్ని, జిల్లా అధ్యక్షులు, శ్రీ కొమరగిరి చంద్రశేఖర్ పర్యవేక్షించగా, సమితి కన్వీనర్, శ్రీ పోతుకూచి ఆంజనేయ కుమార్, జిల్లా యువజన విభాగ సమన్వయకర్త, T.సాయి కృష్ణ చైతన్య, జిల్లా ఐటీ సమన్వయకర్త, B. నరేంద్ర, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సూచనలు అందించిన, పెద్దలకు ధన్యవాదములు తెలియజేసుకుంటూ... స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు.... పదవ తరగతి విద్యార్థుల పై నిండుగా దండిగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ.... శ్రీ సత్య సాయి సేవా సమితి, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved