Back
Description:
samithi 23rd anniversary
District:
Krishna
Krishna
Samithi:
District Level
District Level
No Of Beneficiaries:
100
100
Event Date:
17-Mar-2024
17-Mar-2024
Event Category:
Spiritual Care
Spiritual Care
Event Sub Category1:
Festivals/Vrathams/Homams
Festivals/Vrathams/Homams
No Of Hours:
4 hurs
4 hurs
Location:
penamaluru
penamaluru
Reported By:
narendra
narendra
Mobile No:
8639308099
8639308099
Email Id:
narendrabandaru99@gmail.com
narendrabandaru99@gmail.com
Description:
ఓం శ్రీ సాయిరాం,
కృష్ణాజిల్లా పెనమలూరు సత్యసాయి సేవా సమితి నందు 23వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించబడిన సామూహిక సత్యసాయి వ్రతములలో 63 మంది మహిళలు పాల్గొనగా 47 మంది భక్తులు, కృష్ణా జిల్లాకు సంబంధించిన శ్రీ సత్య సాయి సమితిల కన్వీనర్లు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామి అనుగ్రహమునకు పాత్రులైనారు. కార్యక్రమంలో సత్యసాయి సేవా సంస్థల కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ కొమరగిరి చంద్రశేఖర రావు గారు, రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ శ్రీ నాగ ప్రసాద్ గారు హనుమాన్ జంక్షన్ కన్వీనర్ బి వెంకటేశ్వరరావు గారు మల్లవోలు కన్వీనర్ శ్రీనివాసరావు గారు భావదేవరపల్లి కన్వీనర్ శ్రీ మెండు భాస్కర రావు గారు పెదపూడి కన్వీనర్ శ్రీ సుబ్రహ్మణ్యం గారు కోడూరుపాడు కన్వీనర్ రామకృష్ణ గారు పాల్గొన్నారు వారందరికీ పేరుపేరునా పెనమలూరు మందిరం తరఫున అందరికీ ధన్యవాదములు.
వి.మోహన్ రావు
కన్వీనర్ సత్య సాయి సేవా సమితి,పెనమలూరు
