Back

narayana seva


District:  
Krishna
Samithi:
Machilipatnam
No Of Beneficiaries:
2000
Event Date:
17-Mar-2024
Event Category:
Socio Care
Event Sub Category1:
Narayana Seva
No Of Hours:
4 hurs
Location:
machilipatnam
Reported By:
narendra
Mobile No:
8639308099
Email Id:
narendrabandaru99@gmail.com



Description:

ఓం శ్రీ సత్య సాయిరాం,

స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో....., చలవేస్తా సెంటర్ శ్రీ షిరిడి సాయిబాబా వారి దేవాలయము నందు, వార్షికోత్సవ ముగింపులో భాగంగా, నిన్న సాయంత్రం శ్రీ సత్య సాయి భజన సెంటర్ ను ప్రారంభించి, ఈరోజు అన్నదానం నారాయణ సేవనిర్వహించడమైనది. సుమారు 2000 మందికి నిర్వహించిన ఈ కార్యక్రమంలో, 12 మంది పురుష సేవాదల సభ్యులు, 15 మంది మహిళా సేవాదల సభ్యులు పాల్గొన్నారు. స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు మనందరిపై నిండుగా దండిగా ఉండాలని  ప్రార్థిస్తూ.... శ్రీ సత్య సాయి భజన సెంటర్, చలరస్తా సెంటర్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved