Back

youth seva


District:  
Krishna
Samithi:
Machilipatnam
No Of Beneficiaries:
300
Event Date:
27-Mar-2024
Event Category:
Socio Care
Event Sub Category1:
Youth Seva
No Of Hours:
1 hour
Location:
machilipatnam
Reported By:
narendra
Mobile No:
8639308099
Email Id:
narendrabandaru99@gmail.com



Description:

Aum Sri Sairam 

 

Sri Sathya Sai Seva Organizations, 

Krishna District, Andhra Pradesh.


 

 

Date: 27- 03 - 2024

 

ఓం శ్రీ సత్య సాయిరాం,

 స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో.... కృష్ణాజిల్లా మచిలీపట్నం, శ్రీ బాలాజీ విద్యాలయం నందు, పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా, ఈరోజు విద్యార్థినీ విద్యార్థులకు, తల్లిదండ్రులకు" చల్లటి మ్యాంగోజ్యూస్ ని"పంపిణీ చేయడమైనది. ఈ కార్యక్రమంలో సమితి కన్వీనర్, శ్రీ పోతుకూచి ఆంజనేయ కుమార్, జిల్లా యువజన విభాగ సమన్వయకర్త, శ్రీ. T. సాయి కృష్ణ చైతన్య, జిల్లా ఐటీ సమన్వయకర్త, శ్రీ. B. నరేంద్ర, సమితి సేవాదల సమన్వయకర్త, శ్రీ. K అనిల్, సమితి విద్యా విభాగ సమన్వయకర్త, శ్రీ. P. వరప్రసాద్ పాల్గొన్నారు. విద్యార్థినీ విద్యార్థులకు, స్వామివారి అనుగ్రహం నిండుగా ఉండాలని ప్రార్థిస్తూ....

 

Ever in Sai Seva

 

 

శ్రీ సత్య సాయి సేవా సమితి,

మచిలీపట్నం,

కృష్ణాజిల్లా.

 

 

 









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved