Back

youth seva


District:  
Krishna
Samithi:
Machilipatnam
No Of Beneficiaries:
100
Event Date:
28-Mar-2024
Event Category:
Socio Care
Event Sub Category1:
Youth Seva
No Of Hours:
1 hour
Location:
machilipatnam
Reported By:
narendra
Mobile No:
8639308099
Email Id:
narendrabandaru99@gmail.com



Description:

Aum Sri Sairam 

Sri Sathya Sai Seva Organizations, 

Krishna District, Andhra Pradesh.


 

 

Date: 28 - 03 - 2024

 

ఓం శ్రీ సత్య సాయిరాం,

స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో... కృష్ణాజిల్లా మచిలీపట్నం, శ్రీ బాలాజీ విద్యాలయం నందు, 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో  చివరి రోజు, విద్యార్థినీ విద్యార్థులకు, తల్లిదండ్రులకు, చల్లటి లెమన్ జ్యూస్ అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలోసమితి కన్వీనర్, శ్రీ పోతుకూచి  ఆంజనేయ కుమార్, జిల్లా యువజన విభాగ సమన్వయకర్త, శ్రీ. T. సాయి కృష్ణ చైతన్య, ఐటీ సమన్వయకర్త, శ్రీ. B. నరేంద్ర, సమితి విద్యా విభాగ సమన్వయకర్త, శ్రీ. పి. వరప్రసాద్ పాల్గొన్నారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు, అన్ని రోజులు, రాష్ట్ర అధ్యక్షుల వారి సూచనల మేరకు, జిల్లా అధ్యక్షులు వారి సలహాతో నిర్వహించిన ఈ కార్యక్రమము ఈరోజుతో ముగించడం జరిగినది. ఈ అదృష్టాన్ని ప్రసాదించిన స్వామికి హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటూ... పాల్గొన్న సేవాదల సభ్యులకి, విద్యార్థినీ విద్యార్థులకు స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ.....

 

 

Ever in Sai Seva

 

 

శ్రీ సత్య సాయి సేవా సమితి,

మచిలీపట్నం,

కృష్ణాజిల్లా.









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved