Back

Vascular medical camp


District:  
DR.B.R.Ambedkar Konaseema
Samithi:
AMBAJIPETA
No Of Beneficiaries:
141
Event Date:
14-Jul-2024
Event Category:
Socio Care
Event Sub Category1:
MediCare
Event Sub Category2:
Medical Camps
No Of Hours:
09:30
Location:
Ambajipeta
Reported By:
Nittala saiprasad
Mobile No:
9000111479
Email Id:
saisiri999@gmail.com



Description:
🌹ఓం శ్రీ సాయిరాం🌹 స్వామి దయతో ఈ రోజు 14-7-24 న డా "బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ని అంబాజీపేట- శ్రీ సత్యసాయి సేవా సంస్థలు వారి ఆధ్వర్యంలో స్వామి వారికి అత్యంత ప్రీతి పాత్రులు అయిన డాక్టర్. ఢిల్లీ బాబు గారు హాస్పిటల్ నందు ఈరోజు (14/7/24 ఉదయం 10 గంటల నుండిసాయంత్రం 7 గంటల వరకు హైదరాబాద్, ఏషియన్ వేస్క్యులర్ హాస్పటల్ డాక్టర్ల బృందంచే 🌹*ఉచిత వేస్క్యులర్ వైద్య సేవాశిబిరము🌹 జరిగినది. ఈ సేవా శిబిరంలో *ఏషియన్ వేస్క్యులర్ హాస్పటల్ వాస్క్యులర్ సర్జన్ డాక్టర్. సోమాచారి గారు 🌹141🌹మందిని పరీక్షించినారు.ఈ సేవా వైద్య శిబిరాన్ని డాక్టర్. జి. ప్రభాకర్. M. S. E. N. T-garu(అమలాపురం ) పాల్గొనడం జరిగింది. ఇందులో 🌹135🌹మందికి కలర్ డాప్లర్ అల్ట్రా సౌండ్ పరీక్షలు* నిర్వహించి, అందులో 🌹52🌹*మందికి* లేజర్ ట్రీట్మెంట్ ఆపరేషన్ కి హైదరాబాద్ తీసుకుని వెళ్ళుటకు ఎంపిక చేసినారు. వీరినందరిని ఈ నెల 17 వ తారీఖున ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్ తీసుకువెళ్లి, *ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత లేజర్ ట్రీట్మెంట్ ఆపరేషన్లు* చేయించెదరు. అనేక దూర ప్రాంతాల నుండి వచ్చిన పేషంట్స్ అందరకు ఉచితముగా మందులు ఇచ్చినారు మరియు టీలు, టిఫిన్లు, భోజనం ఏర్పాటు చేయటం జరిగినది.ఈ సేవా కార్యక్రమం లో పురుషులు -12, స్ట్రీలు --5 గురు పాల్గొనడం జరిగింది.







Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved