Back

24 hours vedam chanting


District:  
Parvathipuram Manyam
Samithi:
DIST. LEVEL
Bhajana Mandali:
Dist level
No Of Beneficiaries:
Na
Event Date:
20-Jul-2024
Event Category:
Spiritual Care
Event Sub Category1:
Vedas
Event Sub Category2:
Veda Recitation
No Of Hours:
24:00:00
Location:
Salur
Reported By:
Rajkumar
Mobile No:
8985038371
Email Id:
rajbpharm2006@gmail.com



Description:

 

24 గంటలు వేద పారాయణము - ది. 20-0702024 

 

అభినందనలు గురుపౌర్ణమి సందర్భముగా మనము సంకల్పించుకున్న 24 గం అఖండ వేద పారాయణం చక్కగా విజయవంతంగా పూర్తి చేయుట లో తమ వంతు కృషి చేసిన 1. శ్రీమతి శ్రీవాణి గారికి, జిల్లా వేదం ఇన్చార్జ్ ఆ యూనిట్స్ లో పారాయణం ఇంచార్జి గా వ్యవహరించిన 2. శ్రీమతి లీలా కుమారి గారికి, పార్వతీపురం 3. శ్రీమతి గౌతమి గారికి, వసుంధర్ నగర్ 4. శ్రీమతి సునీత, సాలూరు 5. శ్రీమతి హేమలత, సాలూరు 6. శ్రీమతి రాధా కుమారి గారికి, రావివలస 7. శ్రీ పోల్ నాయుడు గారికి, చిదిమి 8. శ్రీమతి మహేశ్వర గారికి, పాలకొండ 9. శ్రీ శ్రీనివాస్ గారికి,B. J పురం 10. పై యూనిట్ లలో వేద పారాయణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇందుకు సహకరించిన 11. పార్వతీపురం కన్వీనర్ శ్రీ లక్ష్మణ్ రావు గారికి & భక్తులకు 12. వసుంధర నగర్ శ్రీ రమణారావు(DJEC), శ్రీరామమూర్తి గారికి & భక్తులకు 13. రావివలస కన్వీనర్ శ్రీ స్వామి నాయుడు గారికి & భక్తులకు 14. సాలూరు జోనల్ కన్వీనర్ సత్యనారాయణ గారికి & భక్తులకు 15. పాలకొండ కన్వీనర్ శ్రీ సుధాకర గారికి & భక్తులకు 16. B. J. పురం కన్వీనర్ శ్రీనివాస గారికి 17. మరియు ఇందుకు సహకరించిన జిల్లా పదాధికారులకు మా హృదయపూర్వక సాయిరాం









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved