Back
Description:
grama seva - yelamanchali
District:
Srikakulam
Srikakulam
Samithi:
Kotabommali Samithi
Kotabommali Samithi
No Of Beneficiaries:
104
104
Event Date:
06-Aug-2024
06-Aug-2024
Event Category:
Socio Care
Socio Care
Event Sub Category1:
Village Seva
Village Seva
Event Sub Category2:
Others
Others
No Of Hours:
03.00.00
03.00.00
Location:
tekkali
tekkali
Reported By:
Thorani.U
Thorani.U
Mobile No:
8639113287
8639113287
Email Id:
unukuruthorani9@gmail.com
unukuruthorani9@gmail.com
Description:
🏵️ ఓం శ్రీ సాయిరాం 🏵️
ఎలమంచిలి గ్రామంలో వికసించిన శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక, విద్య,సేవా కుసుమాలు🌹🌹🌹
స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు (6-8-2024) శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి (టెక్కలి జోన్ )శ్రీ సత్యసాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఎలమంచిలి (కోటబొమ్మాళి మండలం) లో గ్రామ సేవ కార్యక్రమంలో పల్లకి సేవ, మెడికల్ క్యాంపు ,బాలవికాస్, శ్రీ సత్యసాయి ప్రేమతరు ...,అమృత కలశములు పంపిణీ ,గొడుగుల పంపిణీ, స్వామి వారి దివ్య సందేశం అందించుట (సత్సంగం), సనాతన సారథి పత్రికలకు కొత్త చందాదారులను చేర్పించడం, మరియు లక్ష గృహ నామ సంకీర్తనలో భాగంగా 13 ఇళ్లలో నామ సంకీర్తన మొదలైన కార్యక్రమాలు జరిగినవి🌹🌹
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు అనాదిగుప్త, చంటి, చంద్రమౌళి, లలిత ,నాగేశ్వరరావు , విజయలక్ష్మి, నూకరాజు, ఆనందరావు, మద్ది గుప్త, మరియు పూండి సమితి సభ్యులు, ఎలమంచిలి సర్పంచ్ ,మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది
సాయిరాం!

