Back

BALAVIKAS GURUS TRAINING .ZONE 1


District:  
Vizianagaram
Samithi:
Zonal Level
No Of Beneficiaries:
44
Event Date:
18-Aug-2024
Event Category:
Educare
Event Sub Category1:
Balvikas Classes
No Of Hours:
06.00.00
Location:
VUDA COLANY VZM
Reported By:
K.HYMAVATHI
Mobile No:
7993863018
Email Id:
kuritihymavathi@gmail.com



Description:
ఓం శ్రీ సాయిరాం 
 
బాలవికాస్ గురువుల ట్రైనింగ్ 
జోన్ 1.. తే 18.08.2024దీ 
 
. విజయనగరం జిల్లా 
 
   భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి అనుగ్రహంతో 18/08/2024  జోన్ వన్ అర్బన్ గురువుల శిక్షణ కార్యక్రమము ముందుగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించుకొని తర్వాత స్వామివారికి పుష్పాలంకరణతో ప్రారంభించి డిస్టిక్ ప్రెసిడెంట్ అయిన వివిఎస్  సునీల్ రథో గారు  బాలవికాస్  ఆవశ్యకత అనే టాపిక్ ను, ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ అండ్ వేదం ఇన్చార్జ్ అయినటువంటి దుర్గాప్రసాద్ గారు ఓంకారం, సుప్రభాతం అనే టాపిక్ను అలాగే సీనియర్ ఫ్యాకల్టీ రాధా కామేశ్వరి గారు గాయత్రి, సావిత్రి అనే టాపిక్ ను సీనియర్ గురువైన కమలమ్మ గారు అష్టోత్తర శతనామావళి అనే టాపిక్ ను డిస్టిక్ జాయింట్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ ఐన ఉజ్వల కథలు, వాక్య విభూతి, మరియు పద్య సూక్తులు అనే టాపిక్ ను    డిస్టిక్ మహిళా ఎడ్యుకేషన్        కోఆర్డినేటర్ అయినటువంటి శ్రీమతి సరస్వతి గారు ప్రార్థనలు మరియు పద్య గేయాలు అనే టాపిక్ ను,చీపురుపల్లి కన్వీనర్ అండ్ సీనియర్ ఫ్యాకల్టీ అండ్ బాలవికాస్ గురు అయినటువంటి రమణ మూర్తి గారు పేరేంటి అనే టాపిక్ ను తదుపరి గ్రూప్ యాక్టివిటీస్ అనే టాపిక్ తో గురువుల శిక్షణ కార్యక్రమము స్వామి వారు అద్భుతంగా జరిపించితిరి తరువాత  హారతితో ఈ కార్యక్రమాన్ని ముగించాము         
 
 విద్యా విభాగం 
,విజయనగరం జిల్లా








Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved