Back

grama seva - sompeta


District:  
Srikakulam
Samithi:
Sompeta Samithi
No Of Beneficiaries:
35
Event Date:
25-Aug-2024
Event Category:
Socio Care
Event Sub Category1:
Village Seva
No Of Hours:
02.00.00
Location:
sompeta
Reported By:
Thorani.U
Mobile No:
8639113287
Email Id:
unukuruthorani9@gmail.com



Description:

తేది: 25 ఆగస్టు 2024, మూడవ ఆదివారం గ్రామ సేవ దినోత్సవం సందర్భంగా శ్రీ సత్యసాయి దివ్య మందిరం - సోంపేట వారి ఆధ్వర్యంలో "తుట్ట సాయి" గిరిజన గ్రామంలో గ్రామ సేవ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహా నగర సంకీర్తన, గ్రామంలో ఉన్న అన్ని ఇళ్ళకు స్వామి వారి ఫోటో,విభూతి & ప్రసాదం వితరణ, 30 మంది పిల్లలకు నోట్ బుక్స్,పెన్స్, పెన్సిల్స్ ఎరైజర్స్ ,సార్ప్నర్స్, బిస్కెట్లు చాక్లెట్లు, స్వీట్లు పంపిణీ చేసి స్వామి సందేశము అందివ్వడం జరిగింది.









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved