Back
Description:
Bhajans Training
District:
Vizianagaram
Vizianagaram
Samithi:
Zonal Level
Zonal Level
No Of Beneficiaries:
150
150
Event Date:
22-Sep-2024
22-Sep-2024
Event Category:
Spiritual Care
Spiritual Care
Event Sub Category1:
Bhajans
Bhajans
No Of Hours:
06.00.00
06.00.00
Location:
PIRIDI
PIRIDI
Reported By:
K.HYMAVATHI
K.HYMAVATHI
Mobile No:
7993863018
7993863018
Email Id:
kuritihymavathi@gmail.com
kuritihymavathi@gmail.com
Description:
ఓం శ్రీ సాయిరాం🙏
భజన శిక్షణ తరగతులు .... జోన్ 6
విజయనగరం జిల్లా
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో జిల్లా వార్షిక ప్రణాళిక లో భాగంగా ఈరోజు అనగా 22-09-2024న.
జోన్ - 6 భజన శిక్షణ తరగతులు ను శ్రీ సత్యసాయి సేవా సమితి - పిరిడి లో నిర్వహించుకోవడం జరిగినది..
ఈ కార్యక్రమాన్ని ముందుగా వేదం జోన్ - 6 లో గల భజన మండలి& సమితి కన్వీనర్ లతో జ్యోతి ప్రజ్వలన తో మొదలు పెట్టి అనంతరం 1.విజయనగరం జిల్లా అధ్యక్షులు శ్రీ V. V. S. S.సునీల్ కుమార్ రతో గారు భజన మరియు దాని విశిష్టత తెలియజేయడం
2.విజయ నగరం జిల్లా భజన ఇన్ ఛార్జ్ శ్రీ కుమార్ రాజా & వారి సహాయకులు శ్రీ గోపి గారు భజనలు ఎలా పాడాలి రాగం, తాళం,శృతి వంటి వాటి మీద శిక్షణ&భజన విధి,విధానాలు తెలియజేయడం
3.విజయనగరం జిల్లా సేవాదళ్ కో - ఆర్డినేటర్ శ్రీ మనోహర్ గారు భజన లో క్రమశిక్షణ కోసం చెప్పడం జరిగినది
4.విజయనగరం ఆధ్యాత్మిక విభాగ సమన్వయ కర్త శ్రీ రామ్మోహన్ గారు తమ విలువైన ప్రసంగాన్ని ఇవ్వడం జరిగినది
5.ఓట్ ఆఫ్ థాంక్స్ జోన్6 కన్వీనర్ శ్రీ k. మహేష్ గారు చెప్పడం జరిగినది
6.స్వామి వారికి మంగళ హారతి పిరిడి సమితి కన్వీనర్ శ్రీ B.శ్రీనివాసరావు గారు ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమం లో జిల్లా స్టడీ సర్కిల్ ఇన్చార్జి శ్రీ.సత్యన్నారాయణ గారు,జోన్ 6 లో గల సమితులు పిరిడి,బొబ్బిలి,పారాది,రామభద్రపురం,వాటి అనుబంధ భజన మండళ్లు నుండి 150 మంది పాల్గొన్నవారు
