Back

DISTRICT MEETING


District:  
Vizianagaram
Samithi:
District Level
No Of Beneficiaries:
54
Event Date:
06-Oct-2024
Event Category:
Spiritual Care
Event Sub Category1:
Sadhana Camp
No Of Hours:
04.00.00
Location:
SAI BRUNDAVAN SAMITHI
Reported By:
K.HYMAVATHI
Mobile No:
7993863018
Email Id:
kuritihymavathi@gmail.com



Description:
జిల్లా మీటింగ్ 
 
  విజయనగరం జిల్లా 
 
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు తో తే 06.10 2024 దీ మ 1గం. నుండి 4 గం. వరకు జిల్లా పదాధికారులు,, సమితి కన్వినర్ లు తో జిల్లా మీటింగ్ ను జిల్లా అధ్యక్షులు శ్రీ వి వి ఎస్ ఎస్ సునీల్ కుమార్ రథో గారు ఏర్పాటు చేయడం జరిగింది..
ఈ మీటింగ్ లో
1)
 ద్వారకా తిరుమల లో జరగబోయే కన్వినర్ లు మీటింగ్ కు ప్రతీ కన్వినర్ తప్పనసరిగా హాజరు కావాలని,
2) నవంబర్ లో ప్రశాంతి సేవలు చేయుటకు 
3)స్వచ్ఛత నుండి దివ్యత్వం కార్యక్రమం 
4) క్రికెట్ టోర్న్మెంట్ గురించి ఈ సమావేశం లో వివరంగా తెలియజేయడం జరిగింది....
 
ఈ కార్యక్రమం లో రాష్ట్ర గ్రామ సేవ ఇంచార్జి శ్రీ వి. సత్యన్నారాయణ గారు, రాష్ట్ర యూత్ కోఆర్డినేటర్ శ్రీ కళ్యాణ్ గారు, జిల్లా పదాధికారులు, జోనల్ కోఆర్డినేటర్స్, సమితి కన్వినర్ లు పాల్గొంటిరి....
 
  జిల్లా అధ్యక్షులు 
   SSSSO
  విజయనగరం జిల్లా








Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved