Back

అవతార ప్రకటన దినోత్సవం .. అక్టోబర్ 20


District:  
Vizianagaram
Samithi:
Zonal Level
No Of Beneficiaries:
300
Event Date:
20-Oct-2024
Event Category:
Spiritual Care
Event Sub Category1:
Nagara(Nama) Sankeerthana
Event Sub Category2:
Sri Sathya Sai Pallaki Seva
No Of Hours:
04.00.00
Location:
RAJAM
Reported By:
K.HYMAVATHI
Mobile No:
7993863018
Email Id:
kuritihymavathi@gmail.com



Description:
ఓం శ్రీ సాయిరాం..
 
స్వామి వారి అవతార ప్రకటన దినోత్సవం... రాజాం జోన్ 
 
 విజయనగరం జిల్లా 
 
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు తో నిన్న ను భగవాన్ బాబా వారి అవతార ప్రకటన దినోత్సవం విజయనగరం జిల్లా రాజాం జోన్ లో అత్యంత వైభవం గా జరిగింది..
 
ఈ కార్యక్రమం ను జిల్లా అధ్యక్షులు శ్రీ వి వి ఎస్ ఎస్ సునీల్ కుమార్ రథో గారు, రాష్ట్ర గ్రామ సేవ ఇంచార్జి శ్రీ ఎమ్. సత్యనారాయణ గారు ప్రారంభించిరి... రాజాం లో ఉందే L. I. చాలా బిల్డింగ్ నుండి సుందరం సమితి వరుకు జోనల్ కోఆర్డినేటర్ రాజు ఆధ్వర్యంలో 300 మంది భక్తులు, బాలవికాస్ పిల్లలతో పల్లకి ఉత్సవం అత్యంత తో మహా నగర సంకీర్తన అత్యంత వైభవం గా స్వామి వారు జరిపించిరి...
 
ఈ కార్యక్రమం కు జిల్లా సేవాదళ్ కోఆర్డినేటర్ శ్రీ మనోహర్ గారు, జిల్లా స్టడీ సర్కిల్ ఇంచార్జి శ్రీ సత్యనారాయణ గారు జిల్లా IT మరియు యూత్ కోఆర్డినేటర్ శ్రీమతి హైమ గారు, జోన్ లో ఉండే సమితి మరియు భజన మండలి కన్వీనర్ లు, పెద్దలు పాల్గొంటిరి... అనంతరం సుందరం సమితి లో సాయి మురళి గారి చే స్వామి వారు అవతార లక్ష్యం గురించి ఆధ్యాత్మిక ఉపన్యాసం ఏర్పాటు చేయడమైనది...








Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved