స్వచ్చత నుండి దివ్యత్వం అక్టోబర్ 20
Vizianagaram
District Level
54
20-Oct-2024
Socio Care
Cleaning Temples/Schools etc
04.00.00
VIZIANAGARAM DISTRICT
K.HYMAVATHI
7993863018
kuritihymavathi@gmail.com
Description:
ఓం శ్రీ సాయిరాం
స్వచ్చత నుండి దివ్యత్వం ---అక్టోబర్ 2 నుండి అక్టోబర్ . 20
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్ర ఆశీస్సులతో తే 20 -10 2024 దీ . న రాష్ట మరియు జిల్లా సత్యసాయి సేవా సంస్థలు ఆదేశాలు మేరకు విజయనగరం జిల్లా ఉండే అన్నీ సమితి మరియు భజన మండలి లో స్వచ్చత నుండి దివ్యత్వం కార్యక్రమం ను జరిపించిరి . మొత్తం ఈ కార్యక్రమం మొత్తం 1813 గంటలు చేసిరి . ఈ కార్యక్రమంలో జిల్లా అద్యక్షులు శ్రీ v v s s సునీల్ కుమార్ రథో గారు ,రాష్ట్ర గ్రామ సేవ ఇంచార్జ్ శ్రీ సత్యన్నారాయణ గారు ,జిల్లా పదాడికారులు ,జోనల్ కోఆర్డినటర్స్ ,కన్వీనర్లు ,సి భక్తులు పాల్గొని స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులు పొందిరి .
జై సాయిరాం
