Back

ESSAY WRITING COMPITATIONS


District:  
Vizianagaram
Samithi:
District Level
No Of Beneficiaries:
54
Event Date:
30-Sep-2024
Event Category:
Educare
Event Sub Category1:
Education in Human Values
No Of Hours:
04.00.00
Location:
VIZIANAGARAM DISTRICT
Reported By:
K.HYMAVATHI
Mobile No:
7993863018
Email Id:
kuritihymavathi@gmail.com



Description:
                                        OM SRI SAIRAM
 
Vijayanagaram district Essay writing report.
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో 
 
 తే . 26-09-2024, 27-09-2024  & 30-09-2024 లలో నిర్వహించిన శ్రీ సత్యసాయి రాష్ట్ర స్థాయి వ్యాస రచన పోటీలలో    మా జిల్లాలో గల సమితుల  నుండి పాల్గొన్నటువంటి విద్యార్థుల  వివరా లు
1.మొత్తం  సమితి నుండి పాల్గొన్న పాఠశాలల  సంఖ్య  : 129
2.బాలుర సంఖ్య :1801
3.బాలికల సంఖ్య :  2,292
4. పాల్గొన్న ప్రభుత్వ పాఠశాలల  సంఖ్య :  74
5. పాల్గొన్న ప్రైవేటు పాఠశాలల  సంఖ్య : 80
6.మొత్తం పాల్గొన్న విద్యార్థుల  సంఖ్య : 4093
======================
7.మొత్తం  సమితి నుండి పాల్గొన్న జూనియర్ కళాశాలల   సంఖ్య  : 34
8.బాలుర సంఖ్య :428
9.బాలికల సంఖ్య :  626
10.పాల్గొన్న ప్రైవేటు కళాశాల  సంఖ్య : 24
11.పాల్గొన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల  సంఖ్య : 10
12.మొత్తం పాల్గొన్న విద్యార్థుల  సంఖ్య : 1054
======================
13.మొత్తం  సమితి నుండి పాల్గొన్న డిగ్రీ కళాశాలల  సంఖ్య  : 15
14.బాలుర సంఖ్య :207
15.బాలికల సంఖ్య :  887
16.పాల్గొన్న ప్రైవేటు డిగ్రీ కళాశాల  సంఖ్య : 10
17.పాల్గొన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల  సంఖ్య : 5
18.మొత్తం పాల్గొన్న విద్యార్థుల  సంఖ్య : 1094
===================
 
JAI SAIRAM
శ్రీ సత్యసాయి విద్యా విభాగం Vijayanagaram district








Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved