Back

Bhagwan Sri Satya Sai Baba Birthday Celebrations on 23.11.2024 in Kadapa Samithi.


District:  
Kadapa
Samithi:
Kadapa
No Of Beneficiaries:
300
Event Date:
23-Nov-2024
Event Category:
Spiritual Care
Event Sub Category1:
Festivals/Vrathams/Homams
Event Sub Category2:
Bhagawans Birthday
No Of Hours:
8 Hrs
Location:
Kadapa Samithi
Reported By:
K.V.C. Silpa,
Mobile No:
9440865503
Email Id:
silpakvc24@gmail.com



Description:

ఓం శ్రీ సాయి రాం :

స్వామివారి 99వ జన్మదినోత్సవ వేడుకలలో

భాగంగా 23.11.2024 మందిరము నందు వారోత్సవాలు జరిగినాయి.

🌺 స్వామి వారి భజన పాటలు మాల

🌺 శ్రీ సత్య సాయి సత్యనారాయణ వ్రతము

🌺 మహిళా డే

🌺శ్రీ శత్య సాయి అష్టోత్తరశత నామపూజ,నారాయన సేవ,

భక్తుల అనుభవాలు.

🌺యూత్ డే,గ్రామసేవ

🌺రుద్రాభిషేకం

🌺 స్వామి వారి జన్మదినోత్సవం సందర్భంగా ఉదయం ఓంకారం, సుప్రభాతమ్, నగర సంకీర్తన, స్వామివారి పాదుకలకు

అభిషేకం, ప్రశాంతి పతాక ఆవిష్కరణ,పల్లకిసేవ,చీరల పంపిణీ, మహా నారయణ సేవ, స్వామి వారి సహస్రనామ పుష్పార్చన, శ్రీ సత్య సాయి విద్యా సదన్ స్కూల్ పిల్లల చే

సాంస్కృతిక కార్యక్రమాలు, కేక్ కటింగ్,ఉయ్యాల సేవ, మహ మంగళ హారతి,అల్పాహార ప్రసాదము

జరిగినది.

జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా 99మందికి వస్త్ర పంపిణి జరిగినది.

ఈ కార్యక్రమలలో పాల్గొన్న వారికి,సహకరించిన వారికి, స్వామి వారి ఆశీస్సులు.

🌺శ్రీ సత్య సాయి సేవా సమితి.SBI కాలని.

🌺శ్రీ సత్య సాయి మందిరము

Yv స్ట్రీట్ భజన మండలి.

🌺అరవింద నగర్ భజన మండలి.

🌺గాలి దేవర ఆంజనేయ స్వామి గుడి భజన మండలి పాత బస్టాండ్.

 









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved