Back

Bhagwan Sri Satya Sai Baba Birthday Celebrations on 23.11.2024 in Vempalle Samithi.


District:  
Kadapa
Samithi:
Porumamilla
No Of Beneficiaries:
100
Event Date:
23-Nov-2024
Event Category:
Spiritual Care
Event Sub Category1:
Festivals/Vrathams/Homams
Event Sub Category2:
Bhagawans Birthday
No Of Hours:
8 Hrs
Location:
Kadapa Samithi
Reported By:
K.V.C. Silpa,
Mobile No:
9440865503
Email Id:
silpakvc24@gmail.com



Description:

బద్వేలు సమితి  :

 

ఓం శ్రీ సాయిరాం :

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి 99 వ జయంతోత్సవాలు బద్వేలు సమితి ఆధ్వర్యంలో మూడు రోజులు పాటు జరిగినవి .

19-11-2024 తేదీ ఆసుపత్రిలో మరియు వృద్ధాశ్రమం పండ్లు పంపిణీ జరిగినది .  

22-11-2024 తేదీ భగవాన్ బాబా వారి సామూహిక సత్యసాయి వ్రతకల్పము మరియు నారాయణ సేవ జరిగింది .

23-11-2024 తేదీ భగవాన్ జన్మదిన రోజు ఉదయం వేదపటనం సాయంత్రం భజన కార్యక్రమం స్వామి పుట్టిన రోజు వేడుకలు బాణసంచా పేల్చటము మహా మంగళ హారతి జరిగినది .  

 

 









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved