Bhagwan Sri Satya Sai Baba Birthday Celebrations on 23.11.2024 in Proddutur Samithi.
Kadapa
Proddutur
100
23-Nov-2024
Spiritual Care
Festivals/Vrathams/Homams
Bhagawans Birthday
8 Hrs
Proddutur Samithi
K.V.C. Silpa,
9440865503
silpakvc24@gmail.com
Description:
ప్రొద్దుటూరు సమితి :
ఓమ్ శ్రీ సాయి రామ్ :
స్వామి వారి జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని 23.11.2024 వ తేదీన సమితి ఆధ్వర్యంలో ఉదయం నగర సంకీర్తన అనంతరం స్వామి వారి పాదుకలకు అభిషేకం, పురుష సూక్తం, అష్టోత్తర శతనామావళి పఠనం జరిగినది. సాయింత్రం మందిరంలో స్వామి వారి జన్మ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగినాయి.
1) బాల వికాస్ పిల్లల చేత స్వామి వారి వైభవము ను తెలుపుతూ పాట, మరియు నృత్యము చేశారు.
2) ఒక పేద కుటుంబం కు అమృత కలశం ఇవ్వటం జరిగింది.
3) కేక్ కటింగ్ జరిగినది.
4) స్వామి వారి అవతార ఉద్దేశం గురించి కన్వీనర్ గారు ప్రసంగించారు.
5) తదుపరి, లాలి పాటలు, సభ్యుల చేత ఉయ్యాల ఊగింపు, మంగళ హారతి మరియు అల్పాహారం ఏర్పాటు తొ కార్యక్రమములు ముగిసినవి.
