Bhagwan Sri Satya Sai Baba Birthday 6 days Celebrations on 23.11.2024 in Porumamilla Samithi.
Kadapa
Porumamilla
600
26-Nov-2024
Spiritual Care
Festivals/Vrathams/Homams
Bhagawans Birthday
8 Hrs
Porumamilla Samithi
K.V.C. Silpa,
9440865503
silpakvc24@gmail.com
Description:
పోరుమామిళ్ల సమితి :
ఓం శ్రీ సాయిరాం :
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశిస్సులతో సత్య సాయి సేవా సమితి అధ్వర్యంలో స్వామి పుట్టినరోజు సందర్భంగా ….
18.11.2024 సత్య సాయి వ్రతము జరిగింది.
19.11.2024 అంతర్జాతీయ మహిళా రోజు సందర్భంగా 108 సార్లు హనుమాన్ చాలీసా , లలిత సహస్ర నామ పారాయణం , 40 మందికి నారాయణసేవ జరిగింది.
20.11.2024 నా బాలవికాస్ కార్యక్రమం.ఉదయం నగరసంకీర్తన, మధ్యాహ్నం 99 ఆహార ప్యాకెట్లు, సాయంత్రం వేదం, భజన, కోలాటం జరిగింది.
21.11.2024 నగరసంకీర్తన, సాయంత్రం శ్రీ సత్యసాయి సహస్రనామాలతో తండులార్చన జరిగింది.
22.11.2024 నా విద్యా వాహిని క్రీడా ప్రభుత్వ డిగ్రీ కళాశాల పిల్లలకు 5 మందికి స్కాలర్‌షిప్, పిల్లలకు వ్యాసరచన పోటీలు బహుమతి ప్రదానం, క్రికెట్ జట్లకు బహుమతి ప్రదానం జరిగినది.
23.11.2024 నగరసంకీర్తన, 10 గం లకు పాదుకాభిషేకం,మధ్యాహ్నం 500 మందికి మహానారాయణసేవ, సాయంత్రం భజన,ఊంజల్సేవ జరిగింది.
26.11.2024 రాత్రి 9 -11 గంటల మధ్య శ్రీ సత్య సాయి సేవా సమితి పోరుమామిళ్ల కన్వీనర్ సుధాకర్ మూర్తి మరియు సభ్యులు స్థానిక ఉపాధ్యాయుల సహకారంతో బ్రహ్మంగారిమఠంలోని సాధువులు మరియు చలితో ఇబ్బంది పడే వారు దాదాపు 50 మందికి దుప్పట్లు పంచడమైనది.
