BALAVIKAS GURUS TRAINING PROGRAM
Anakapalli
DIST. LEVEL
40
22-Dec-2024
Educare
Others
4:00:00
Kasipuram
A Ashok Varma
7205708775
ashokvarma415@gmail.com
Description:
AUM SRI SAIRAM
SRI SATHYA SAI SEVA ORGANISATIONS - ANDHRA PRADESH
ANAKAPALLI DISTRICT
BALAVIKAS GURUS TRAINING PROGRAM
భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య అనుగ్రహ ఆశీస్సులుతో తేది 22..12..2024 ఆదివారం ఉదయం 10.30 గంటలకు సబ్బవరం, కె. కోటపాడు, దేవరాపల్లి మండలాల బాలవికాస్ గురువుల ఒక రోజు శిక్షణ కార్యక్రమం దేవరాపల్లి మండలం, కాశీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విశాఖపట్నం జిల్లా శ్రీ సత్యసాయి సేవాసంస్థలు విద్యావిభాగం మహిళా సమన్వయకర్త మరియు పెదనందిపల్లి బాలవికాస్ పిల్లలు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైనది.
ఈ కార్యక్రమం కు ముఖ్య అతిధిగా అనకాపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీ కసిరెడ్డి అప్పలనాయుడు గారు హాజరైరి. అతను బాలవికాస్ తరగతుల ప్రాముఖ్యత వివరించి, ఈ రోజు తెలుసుకున్న విషయాలు ఆచరణలో ఉంచాలని చెప్పిరి. ఈ కార్యక్రమం అనకాపల్లి జిల్లా విద్యావిభాగం సహ సమన్వయ కర్త శక్తిమూర్తి గారు,దేవరాపల్లి మండల సమన్వయకర్త కన్నబాబు గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం కు రిసోర్స్ పర్సన్స్ గా ప్రశాంతిగారు, పద్మజ గారు బాలవికాస్ తరగతులు నిర్వహణ గూర్చి వివరించిరి.ఈ కార్యక్రమం లో కింతాడ కోటపాడు మండల ఇంచార్జ్ కన్నూరు అప్పలనాయుడు, లిఖిత నామజపం జిల్లా సమన్వయకర్త లలితాప్రసాద్, జిల్లా భజన్స్ సమన్వయకర్త స్వామినాయుడు, వివిధ గ్రామాలనుండి వచ్చిన బాలవికాస్ గురువులు, కన్వీనర్స్, కార్యకర్తలు, సాయి భక్తులు సుమారు 40 మంది స్వామివారి దివ్యానుగ్రహం పొందిరి.
