Back

CHIRSTMAS CELEBRATIONS


District:  
Anakapalli
Samithi:
ANAKAPALLI RTC AREA
No Of Beneficiaries:
100
Event Date:
25-Dec-2024
Event Category:
Spiritual Care
Event Sub Category1:
Festivals/Vrathams/Homams
Event Sub Category2:
All Relegious Festivals
No Of Hours:
2:00:00
Location:
Anakapalli
Reported By:
A Ashok Varma
Mobile No:
7205708775
Email Id:
ashokvarma415@gmail.com



Description:

AUM SRI SAIRAM

SRI SATHYA SAI SEVA ORGANISATIONS - ANDHRAPRADESH

ANAKAPALLI DISTRICT

CHIRSTMAS CELEBRATIONS

                                       భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో క్రిస్టమస్ సందర్భంగా శ్రీ గుంపెన రమేష్ గుప్తా గారి ఇంటి  వద్ద నుండి చిన్నవిది రామాలయం వరకు  కొవ్వొత్తులతో నగర సంకీర్తన  జరిపి తిరిగి భజన చేయటం జరిగినది.

అనంతరము గోవింద నామస్మరణ, తిరుప్పావై ప్రవచనము వాటి  విశేషార్ధములు భక్తులకు తెలియజేయడమైనది. ఈ కార్యక్రమం నందు సుమారు  వందమంది భక్తులు ఈ కార్యక్రమంలో  పాల్గొనిరి. వీరికి ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా కలగాలని కోరుతూ

 సదా సాయి సేవలో
 కన్వీనర్ సత్యసాయి సేవ సమితి ఆర్టీసీ కాంప్లెక్స్,
 అనకాపల్లి జిల్లా.








Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved