Back
Description:
గాంధీనగరం సత్యసాయి మందిరం 32 వ వార్షికోత్సవం
District:
Anakapalli
Anakapalli
Samithi:
ANAKAPALLI NIDANAM DODDI
ANAKAPALLI NIDANAM DODDI
No Of Beneficiaries:
100
100
Event Date:
16-Dec-2024
16-Dec-2024
Event Category:
Spiritual Care
Spiritual Care
Event Sub Category1:
Others
Others
No Of Hours:
08:00:00
08:00:00
Location:
Anakapalli
Anakapalli
Reported By:
A Ashok Varma
A Ashok Varma
Mobile No:
7205708775
7205708775
Email Id:
ashokvarma415@gmail.com
ashokvarma415@gmail.com
Description:
AUM SRI SAIRAM
SRI SATHYA SAI SEVA ORGANISATION - ANDHRAPRADESH
ANAKAPALLI DISTRICT
గాంధీనగరం సత్యసాయి మందిరం 32 వ వార్షికోత్సవం
తేదీ 16.12.2024 గాంధీనగరం సత్యసాయి మందిరం 32 వ వార్షికోత్సవం
🕉️ తెల్లవారుజామున 4:30 గంటలకు ఓంకారం, సుప్రభాతం,నగర సంకీర్తన.
✝️ భక్తులచే మహా రుద్రాభిషేకం నిర్వహణ.
🕎 ఉదయం 06.00 గంటలకు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఇన్చార్జి అన్నం రాజశేఖర్ గారి చేతుల మీదుగా ప్రశాంతి పతాక ఆవిష్కరణ.
☸️ మధ్యాహ్నం 12 గంటలకు 500 మంది నారాయణులకు నారాయణ సేవ.
100 మంది నారాయణులకు దుప్పట్లు పంపిణీ సేవ
☪️ సాయంత్రం 6 గంటలకు వేద పఠనం.
♊ సాయంత్రం 6:30 గంటలకు ప్రత్యేక భజన అనంతరం శ్రీమతి కౌసల్య గారి సత్సంగం నిర్వహించడం జరిగింది.
🔯 అనంతరం జిల్లా అధ్యక్షులు శ్రీ కసిరెడ్డి అప్పలనాయుడు గారు మాట్లాడుతూ సంస్థగత కార్యక్రమాలను వివరించడం జరిగింది.
మహా మంగళహారతి ప్రసాదం వితరణతో కార్యక్రమం ముగించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గాంధీనగరం సమితి కన్వీనర్ అప్పారావు గారు,జిల్లా ఆధ్యాత్మిక సమన్వయకర్త కామరాజు గారు,ఐటీ ఇన్చార్జి అశోక్ వర్మ గారు,జిల్లా జాయింట్ మహిళా సేవాదళ్ కోఆర్డినేటర్ సరోజ గారు,జిల్లా మహిళా యూత్ కోఆర్డినేటర్ భారతి గారు, రమేష్ బాబు గారు,దొరగారు, లక్ష్మణరావు గారు, శారద గారు పాల్గొన్నారు.
జై సాయిరాం
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు,
అనకాపల్లి జిల్లా.
