వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతుల ప్రధానం
Anakapalli
YELAMANCHILI
10
15-Dec-2024
Educare
Distribution
2:00:00
Yelamanchilli
A Ashok Varma
7205708775
ashokvarma415@gmail.com
Description:
AUM SRI SAIRAM
SRI SATHYA SAI SEVA ORGANISATIONS -ANDHRAPRADESH
ANAKAPALLI DISTRICT
వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతుల ప్రధానం
తేది 15.12.2024 ఆదివారంవ్యాసరచన పోటీల విజేతలకు బహుమతుల ప్రధానంసెప్టెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు యలమంచిలి శ్రీ సత్య సాయి భజన మండలి ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు ప్రధానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు శ్రీ కసిరెడ్డి అప్పలనాయుడు గారు మాట్లాడుతూ పిల్లలలో నైతిక విలువలు అభివృద్ధికి సత్యసాయి సేవా సంస్థలు ఎంతగానో కృషి చేస్తున్నాయని తెలియజేశారు.అనంతరం విజేతలు వారి అనుభవాలూ పంచుకున్నారు..ఈ కార్యక్రమంలో భజన మండలి కన్వీనర్ కోడూరు వెంకటేశ్వరరావు గారు,జిల్లా మహిళా సేవాదళ్ కోఆర్డినేటర్ రాధిక గారు,జిల్లా మహిళా యూత్ కోఆర్డినేటర్ భారతి గారు,జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఇంచార్జి రాజశేఖర్ గారు, రమేష్ గారు,గౌతమ్ గారు, చైతన్య గారు,పాల్గొన్నారు.
