Back

GRAMASEVA AT DIBHAPALEM VILLAGE


District:  
Anakapalli
Samithi:
ANAKAPALLI RTC AREA
No Of Beneficiaries:
40
Event Date:
11-Dec-2024
Event Category:
Socio Care
Event Sub Category1:
Village Seva
Event Sub Category2:
Others
No Of Hours:
4:00:00
Location:
DIBHAPALEM
Reported By:
A Ashok Varma
Mobile No:
7205708775
Email Id:
ashokvarma415@gmail.com



Description:

AUM SRI SAIRAM

SRI SATHYA SAI SEVA ORGANISATIONS - ANDHRAPRADESH

ANAKAPALLI DISTRICT

GRAMASEVA AT DIBHAPALEM VILLAGE

                                భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులు తో గ్రామ సేవ మహా యజ్ఞంలో భాగంగా 11/12/24 బుధవారం నాడు గీతా జయంతి సందర్భంగా దిబ్బపాలెం గ్రామంలో గల రామాలయంలో సాయంత్రం 6 గంటలకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పల్లకి సహిత నగర సంకీర్తన కార్యక్రమం  చేయడమైనది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రామ సేవా ఇన్చార్జి సత్యనారాయణ,జిల్లా అధ్యక్షులు కసిరెడ్డి అప్పలనాయుడు,ఆధ్యాత్మిక సమన్వయకర్త కామరాజు,మహిళా ఆధ్యాత్మిక సమన్వయకర్త సాయి లక్ష్మి,మహిళా యూత్ కోఆర్డినేటర్ భారతి,జాయింట్ యూత్ కోఆర్డినేటర్ సాయి తేజ,గ్రామ ప్రజలు పాల్గొన్నారు..
 
బొడ్డు సుధాకర్ మౌళి,
జిల్లా గ్రామ సేవా ఇన్చార్జి,
అనకాపల్లి జిల్లా.








Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved