Back
Description:
EASSY WRITING COMPETATION PRIZES DISTRIBUTION
District:
Anakapalli
Anakapalli
Samithi:
DIST. LEVEL
DIST. LEVEL
No Of Beneficiaries:
20
20
Event Date:
09-Dec-2024
09-Dec-2024
Event Category:
Educare
Educare
Event Sub Category1:
Others
Others
No Of Hours:
01:00:00
01:00:00
Location:
DISTRICT LEVEL
DISTRICT LEVEL
Reported By:
A Ashok Varma
A Ashok Varma
Mobile No:
7205708775
7205708775
Email Id:
ashokvarma415@gmail.com
ashokvarma415@gmail.com
Description:
AUM SRI SAIRAM
SRI SATHYA SAI SEVA ORGANISATIONS - ANDHRAPRADESH
ANAKAPALLI DISTRICT
EASSY WRITING COMPETATION PRIZES DISTRIBUTION
తేది 09.12.2024 భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు అనకాపల్లి జిల్లా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో భాగంగా చీడికాడ బుచ్చి పేట మండలాల అన్ని పాఠశాలలు,జూనియర్ కాలేజీలు,డిగ్రీ కాలేజీలు తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన పిల్లలందరికీ కూడా సర్టిఫికెట్లు మెమొంటోళ్లు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి చేసిన పివిజె కుమార్ గారు రాష్ట్ర వెలమ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ చేతులమీదుగా ఇవన్నీ
ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ప్రేమతరు లో భాగంగా స్కూలు ఆవరణలో మొక్క కూడా నాటించడం జరిగింది .ఈ సందర్భంగాసత్య సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు కసి రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ విద్యార్థులలో దాగివున్న విలువలను వెలికి తీసి వారిన ఆలోచన చేసే విధంగా ఈ సమాజంలో విలువలతో కూడిన నడవడిక విద్య అవసరమని తెలుసుకోవడం కోసమే ఈ వ్యాసరచన పోటీలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
పి.వి. జె.కుమార్ గారు మాట్లాడుతూ పిల్లలందరూ మంచి క్రమశిక్షణతో ఉండి బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సంపూర్ణ ఆరోగ్యం ఆ భగవంతుడు ప్రసాదించాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమ కురచ లక్ష్మ నాయుడు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఇంచార్జ్ అన్నం రాజశేఖర.,రామారావు మాస్టారు,జురెడ్డి రాము, పేరపు కొండబాబు, కృష్ణారావు, హెడ్ మాస్టారు మండలంలో మిగతా పాఠశాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు..
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు,
అనకాపల్లి జిల్లా.
