Back
Description:
🌹గణపర్తి మందిర వార్షికోత్సవం మరియు జిల్లా సమావేశం.🌹
District:
Anakapalli
Anakapalli
Samithi:
DIST. LEVEL
DIST. LEVEL
Bhajana Mandali:
GANAPARTHI
GANAPARTHI
No Of Beneficiaries:
35
35
Event Date:
08-Dec-2024
08-Dec-2024
Event Category:
Spiritual Care
Spiritual Care
Event Sub Category1:
General
General
No Of Hours:
4:00:00
4:00:00
Location:
GANAPARTHI
GANAPARTHI
Reported By:
A Ashok Varma
A Ashok Varma
Mobile No:
7205708775
7205708775
Email Id:
ashokvarma415@gmail.com
ashokvarma415@gmail.com
Description:
AUM SRI SAIRAM
SRI SATHYA SAI SEVA ORGANISATIONS - ANDHRAPRADESH
ANAKAPALLI DISTRICT
🌹గణపర్తి మందిర వార్షికోత్సవం మరియు జిల్లా సమావేశం.🌹
తేదీ 8.12.2024 ఆదివారం
🌹గణపర్తి మందిర వార్షికోత్సవం మరియు జిల్లా సమావేశం.🌹
1️⃣ ముందుగా రాష్ట్ర జాయింట్ సేవాదళ్ కోఆర్డినేటర్ శ్రీ రాఘవరావు గారు మరియు జిల్లా అధ్యక్షులు శ్రీ కసిరెడ్డి అప్పలనాయుడు గారు మరియు ఇతర పదాధికారులు ప్రశాంతి పతాక ఆవిష్కరణ మరియు జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.
2️⃣ అనంతరం రాష్ట్ర జాయింట్ సేవాదళ్ కోఆర్డినేటర్ శ్రీ రాఘవరావు గారి సత్సంగం అనంతరం జిల్లా పదాధికారులకు,కన్వీనర్లు కు సంస్థాగత కార్యక్రమాలను వివరించడం జరిగింది.
3️⃣ అనంతరం జిల్లా అధ్యక్షులు శ్రీ కసిరెడ్డి అప్పలనాయుడు గారు మాట్లాడుతూ స్వామివారి శత జయంతి వేడుకలు జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించాలని కోరారు, అలాగే పదాధికారులకు కన్వీనర్లకు దిశా నిర్దేశం చేయడం జరిగింది.
4️⃣ జిల్లా ఆధ్యాత్మిక సమన్వయకర్త కామరాజు గారు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా నగర సంకీర్తనలు లక్ష గృహ నామ సంకీర్తనలు విస్తృతంగా నిర్వహించాలని కోరారు.
5️⃣ జిల్లా మహిళా జాయింట్ సేవాదళ్ కోఆర్డినేటర్ సరోజా గారు మాట్లాడుతూ ప్రశాంతి నిలయం సేవలకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ప్రశాంతి నిలయం సేవల విశిష్టతను ఆమె తెలియజేశారు.
6️⃣ జిల్లా మహిళా యువ సమన్వయకర్త భారతి గారు మాట్లాడుతూ యువత కీలకమని సంస్థ గతంగా యువతను బలోపేతం చేయాలని కోరారు.
7️⃣ జిల్లా గ్రామ సేవల ఇన్చార్జి బొడ్డు సుధాకర్ మౌలి గారు మాట్లాడుతూ ప్రతి సమితి మరియు భజన మండలి స్వామివారికి 100వ పుట్టినరోజు సందర్భంగా దత్తత గ్రామాలను భజన మండలి గా మార్చి బహుమతిగా స్వామి వారికి ఇవ్వాలనుకోరారు.
8️⃣ జిల్లా నారాయణ సేవల ఇంచార్జి దుల్ల వాసు గారు మాట్లాడుతూ ప్రతి సాయి భక్తుడు కూడా కుటుంబ నారాయణ సేవ మరియు నారాయణ సేవలలో పాల్గొనాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గణపర్తి భజన మండలి కన్వీనర్ అప్పలరాజు గారు,జిల్లా యూత్ కోఆర్డినేటర్ శివకుమార్ గారు,జిల్లా ఐటి ఇన్చార్జి అశోక్ వర్మ గారు, మండల ఇన్చార్జీలు,సమితి, భజన మండలి కన్వీనర్లు, క్రియాశీలక కార్యకర్తలు హాజరైనారు.
మహా మంగళ హారతి ప్రసాద వితరణ తో కార్యక్రమం ముగిసింది.
జై సాయిరాం ..
శ్రీ సత్య సాయి సేవ సంస్థలు,
అనకాపల్లి జిల్లా.
