Back

ప్రపంచ విభిన్న ప్రతిభా వంతుల దినోత్సవం


District:  
Anakapalli
Samithi:
DIST. LEVEL
No Of Beneficiaries:
100
Event Date:
03-Dec-2024
Event Category:
Socio Care
Event Sub Category1:
Others
No Of Hours:
2:00:00
Location:
Tallapalem
Reported By:
A Ashok Varma
Mobile No:
7205708775
Email Id:
ashokvarma415@gmail.com



Description:

AUM SRI SAIRAM

SRI SATHYA SAI SEVA ORGANISATIONS - ANDHRA PRADESH

ANAKAPALLI DISTRICT

                                                                            ప్రపంచ విభిన్న ప్రతిభా వంతుల దినోత్సవం

 

ప్రపంచ విభిన్న ప్రతిభా వంతుల దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా తాళ్ల పాలెం శ్రీ సత్య సాయి భజన మండలి ఆధ్వర్యంలో ఈరోజు సేవా కార్యక్రమం జరిగింది.

🕉️మండలంలో ఉన్న దివ్యాంగుల్ని సుమారు 100 మంది గ్రామంలో ముందుగా ర్యాలీ చేశారు ..
 
🕎తదనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎంపీడీవ, గ్రామ సెక్రెటరీ,గ్రామ యువత పాల్గొని దివ్యాంగులకి ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాల గురించి చెప్పడం జరిగింది.
 
                       ఈ కార్యక్రమంలో మన సత్యసాయి సేవా సంస్థలు జిల్లా అధ్యక్షులు శ్రీ కశిరెడ్డిఅప్పల నాయుడు గారు, మాట్లాడుతూ స్వామి మిమ్మల్ని అందరిని కూడా దివ్యాంగులు అన్నారు తప్ప వికలాంగులు అనలేదు ఎవరైతే మానసికంగా వైకల్యంతో ఉంటారో వాళ్లే నిజమైన వికలాంగులు తప్ప అంగవైకల్యం కాదు భుజాంగం ధైర్యంగా ఉండి మన పనులు మనం చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సమాజంలో ప్రభుత్వంతో పాటు, మన సత్య సాయి సేవ సంస్థలు అన్నీ కూడా సహకారం అందిస్తాయని అన్నారు
 
                      ఈ సందర్భంగా దివ్యాంగులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వికలాంగుల దినోత్సవం రోజున సత్య సాయి భజన మండలి వాళ్ళు పిలిచి  స్వామి ప్రసాదం మాకు అవసరమైనవన్నీ సమకూర్చడం నిజంగా వారి సేవకు నిదర్శనమని అన్నారు..
 
                     ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామ సేవా ఇన్చార్జి  సుధాకర్ మౌళి గారు, జిల్లా లిక్విడ్ లవ్ ఇన్చార్జి గోపి గారు, కన్వీనర్ డాక్టర్ వెంకట్రావు గారు మిగతా సభ్యులు పాల్గొనడం జరిగింది. 
 
ఈ కార్యక్రమంలో వచ్చిన
 
 ☸️దివ్యంగులు అందరికీ 100 దుప్పట్లు పంపిణీ చేశారు..
 
☪️ తర్వాత వారికి స్వామి వారి ప్రసాదం భోజనం పెట్టడం జరిగింది.
 
 
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు,
అనకాపల్లి జిల్లా.








Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved