Back

EASSY WRITING COMPETION PRIZES DISTRIBUTION


District:  
Anakapalli
Samithi:
K.Kotapadu
No Of Beneficiaries:
30
Event Date:
03-Dec-2024
Event Category:
Educare
Event Sub Category1:
Scholarships & Awards
No Of Hours:
2:00:00
Location:
Kinthada Kotapadu
Reported By:
A Ashok Varma
Mobile No:
7205708775
Email Id:
ashokvarma415@gmail.com



Description:

AUM SRI SAIRAM

SRI SATHYA SAI SEVA ORGANISATIONS - ANDHRAPRADESH

ANAKAPALLI DISTRICT

 

EASSY WRITING COMPETION PRIZES DISTRIBUTION

 

                                      భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య అనుగ్రహ ఆశీస్సులుతో రాష్ట్ర వ్యాప్త వ్యాస రచన పోటీలు 2024లో పాఠశాల, మండల స్థాయి విజేతలుకు (కింతాడ కోటపాడు మండలం ) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కె. కోటపాడు నందు మెమొంటోస్ మరియు సర్టిఫికెట్స్ జిల్లా అధ్యక్షులు వారి చేతులు మీదుగా అందించడమైనది.

                                     ఈ కార్యక్రమంలో స్థానిక ప్రధానోపాధ్యాయురాలు,పద్మావతి గారు,మండల విద్యాశాఖధికారి 1,శ్రీ సత్యనారాయణ గారు, సంఘమిత్ర రూరల్ డెవలప్మెంట్ కార్యదర్శి బొంతు మంగపతి రావ్ గారు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కె. కోటపాడు సమితి కన్వీనర్ నారాయణ పాత్రుడు గారు,L. V. పాలెం కన్వీనర్ కృష్ణ,మండలంలోని ఉన్నత పాఠశాలల పిల్లలు, ఉపాధ్యాయులు సుమారు 100 మంది స్వామివారి దివ్య అనుగ్రహం పొందిరి. ఈ కార్యక్రమం కింతాడ కోటపాడు మండల ఇంచార్జ్ కన్నూరు అప్పలనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సదరు కార్యక్రమంకు ప్రత్యక్ష, పరోక్ష సహకారం అందించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ల ప్రధానోపాధ్యాయులుకు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం వారికి అందరికి సాయిరాం తెలియజేసుకుంటున్నాను.

సదా సత్యసాయి సేవలో...
మండల ఇంచార్జ్ 
కింతాడ కోటపాడు మండలం 
అనకాపల్లి జిల్లా 








Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved