Back
Description:
VISIT BY DIST PRESIDENT TO SAMITHIS & BHAJAN MANDALIS OF ZONE 7 AREA
District:
Vizianagaram
Vizianagaram
Samithi:
Zonal Level
Zonal Level
Event Date:
05-Jan-2025
05-Jan-2025
Event Category:
Spiritual Care
Spiritual Care
Event Sub Category1:
Others
Others
No Of Hours:
07.00.00
07.00.00
Location:
ZONE 7 --RAJAM ZONE
ZONE 7 --RAJAM ZONE
Reported By:
K.HYMAVATHI
K.HYMAVATHI
Mobile No:
7993863018
7993863018
Email Id:
kuritihymavathi@gmail.com
kuritihymavathi@gmail.com
Description:
ఓం శ్రీ సాయిరాం
జిల్లా లో సమితి లు విజిట్.. జోన్ 7....విజయనగరం జిల్లా
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు తో విజయనగరం జిల్లా 2025 వార్షిక ప్రణాళిక లో భాగంగా నిన్న ను తే 05.01.2025 దీ ఉ. 9 గం. నుండి రాత్రి 9.30 గం. వరకు విజయనగరం జిల్లా లో జోన్ 7 అయిన రాజాం జోన్ మొత్తం 5 సమితి మరియు కొన్ని భజన మండలి లనుజిల్లా అధ్యక్షులు శ్రీ వి వి ఎస్ ఎస్ సునీల్ కుమార్ రథోగారు, జిల్లా పదాధికారులు సందర్శించడం జరిగింది... అన్ని సమితి లలో 1+8 ఆఫీస్ బేరర్స్ తప్పనిసరిగా ఉండాలని, వారు చేయవలసిన సేవలు గురించి మరియు పర్తి సేవలు గురించి, యూత్ పర్తియాత్ర గురించి, భజన విధివిధానాలు గురించి, బాలవికాస్ ప్రాముఖ్యత మొదలగునవి అన్నీ వివరించడం జరిగింది..
రాజాం జోన్ లో కొత్తగా డి. గదబవలస ను సమితి గా చేయడం జరిగింది..మొత్తం రాజాం జోన్ లో 6 సమితి లు ఇక నుండి ఉన్నాయి... కొత్త సమితి లో కొత్త గా 1+8 ఆఫీస్ బేరర్స్ తో ప్రతిజ్ఞ ను జిల్లా అధ్యక్షులు వారిచే చేయించడం జరిగింది... ఈ కార్యక్రమం కు రాష్ట్ర స్పిరిట్యుయల్ మహిళా కోఆర్డినేటర్ శ్రీమతి అరుణ గారు, జిల్లా సేవాదళ్ కోఆర్డినేటర్స్ శ్రీ మనోహర్, శ్రీమతి విజయలక్ష్మి గారు, జిల్లా యూత్ కోఆర్డినేటర్ శ్రీ రాజేష్ గారు, జిల్లా బాలవికాస్ కోఆర్డినేటర్ శ్రీమతి సరస్వతి గారు, జిల్లా భజన్స్ కోఆర్డినేటర్ శ్రీ కుమార్ రాజా గారు, జిల్లా స్టడీ సర్కిల్ శ్రీ సత్యన్నారాయణ గారు.. రాజాం జోనల్ కోఆర్డినేటర్ శ్రీ రాజు గారు పాల్గొంటిరి....
