Back
Description:
SADHANA SHIBHIRAM --ZONE 1(RURAL )
District:
Vizianagaram
Vizianagaram
Samithi:
Zonal Level
Zonal Level
No Of Beneficiaries:
180
180
Event Date:
26-Jan-2025
26-Jan-2025
Event Category:
Spiritual Care
Spiritual Care
Event Sub Category1:
Sadhana Camp
Sadhana Camp
No Of Hours:
06.00.00
06.00.00
Location:
MUNJERU
MUNJERU
Reported By:
K.HYMAVATHI
K.HYMAVATHI
Mobile No:
7993863018
7993863018
Email Id:
kuritihymavathi@gmail.com
kuritihymavathi@gmail.com
Description:
ఓం శ్రీ సాయిరాం
స్వామివారి కృపతో విజయనగరం జిల్లా వార్షిక ప్రణాళిక లో భాగంగా జోనల్ సాధనా శిబిరం జోన్ 1 లో ఉండే ముంజేరు సమితిలో తేదీ. 26-1-25 న జరిగింది.వేదోచ్ఛారణ,భజన, జ్యోతి ప్రజ్వలన, పుష్పమాలాలంకరణతో కార్యక్రమము ప్రారంభమైనది. 5 సమితులు నుండి మరియు పినతాడివాడ భజనమండలి నుండి 180 మంది భక్తులు కార్యక్రమం ఆసాంతం వరకూ వీక్షించారు.జిల్లా అధ్యక్షులైన. శ్రీ. VVSS సునీల్ కుమార్ గారు సభకు వారి సందేశాన్ని అందించారు. నిష్ణాతులైన 6గురు వక్తలు 9 ఆధ్యాత్మిక అంశాలపై ప్రసంగించారు. కార్యక్రమం షెడ్యూల్ అందరి సమాచారం కొరకు పొందుపరచడమైనది. జిల్లా ఆధ్యాత్మిక విభాగం పర్యవేక్షణలో ముంజేరు సమితి ఆధ్వర్యంలో జరిగినది..
ప్రోగ్రాం SHEDUAL ను కింద పేర్కొనడం జరిగినది .
జై సాయిరాం
