Back
Description:
Om sri sairam, స్సామి వారి ఆశీస్సులతో కోనసీమ జిల్లా కేశనకుర్రుపాలెం సబ్ జోన్ కేశనకుర్రుపాలెం సమితి వారి ఆధ్వర్యంలో చెయ్యేరు గన్నెపల్లి గ్రామంలో శ్రీ సత్తెమ్మ తల్లి జాతరలో భాగంగా ఆలయ కమిటీ వారి కోరిక మేరకు ప్రతీ సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శ్రీ సత్య సాయి సేవ సంస్థల సేవలు వారు కోరిన కారణంగా మన సేవాదళ్ సభ్యులు సుమారు 350 మంది పాల్గొన్నారు. సుమారు 90,000 మందికి అన్నదానం జరిగినది. సానిటేషన్, , త్రాగునీరు , చంటి పిల్లలకు పాలు పంచడం వంటి సేవలు అందించడం జరిగినది.
Public service
District:
DR.B.R.Ambedkar Konaseema
DR.B.R.Ambedkar Konaseema
Samithi:
KESANAKURRUPALEM
KESANAKURRUPALEM
No Of Beneficiaries:
100000
100000
Event Date:
23-Feb-2025
23-Feb-2025
Event Category:
Socio Care
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Narayana Seva
Event Sub Category2:
Narayana Seva(On Occasions)
Narayana Seva(On Occasions)
No Of Hours:
8
8
Location:
Cheyyeru
Cheyyeru
Reported By:
N. Saiprasad
N. Saiprasad
Mobile No:
9000111479
9000111479
Email Id:
saisiri999@gmail.com