PROTEIN FOOD DISTRIBUTION TO PREGNANT WOMEN AT NARSIPATNAM GOVT. HOSPITAL
Anakapalli
NARSIPATNAM
70
10-Mar-2025
Socio Care
MediCare
Mother & Child Care
02:00:00
Narsipatnam
A Ashok Varma
7205708775
ashokvarma415@gmail.com
Description:
AUM SRI SAIRAM
SRI SATHYA SAI SEVA ORGANISATIONS - ANDHRA PRADESH
ANAKAPALLI DISTRICT
PROTEIN FOOD DISTRIBUTION TO PREGNANT WOMEN AT NARSIPATNAM GOVT. HOSPITAL
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులు తో 10-03-2025 సోమవారం నర్సీపట్నం ప్రాంతీయ గవర్నమెంట్ హాస్పిటల్ లో శ్రీ సత్య సాయి సేవా సమితి , శారదా నగర్,నర్సీపట్నం వారి ఆధ్వర్యంలో ఉదయం 10-00 గంటలకు 70 మంది గర్భిణీ స్త్రీలకు సత్య సాయి బాబా వారి ప్రేమామృత ప్రసాదం (ప్రోటీన్ ఫుడ్) అందజేయ బడినది.
ఈనెల మహా ప్రసాదం ప్రోటీన్ ఫుడ్ దాతలు శ్రీ బైపురెడ్డి రాంబాబు ,చింతల్లి దంపతులు శారద నగర్ నర్సీపట్నం . .ఈ కార్యక్రమంలో 12 మంది సాయి భక్తులు పాల్గొన్నారు.
కన్వీనర్
శ్రీ సత్య సాయి సేవాసమితి - నర్సీపట్నం.

