Back

DISTRICT MEETING(16-3-2025)


District:  
Vizianagaram
Samithi:
District Level
No Of Beneficiaries:
550
Event Date:
16-Mar-2025
Event Category:
Spiritual Care
Event Sub Category1:
Others
No Of Hours:
05.00.00
Location:
SUNDARAM SAMITHI --RAJAM
Reported By:
K.HYMAVATHI
Mobile No:
7993863018
Email Id:
kuritihymavathi@gmail.com



Description:
ఓం శ్రీ సాయిరాం 
 
జిల్లా సమావేశం....విజయనగరం జిల్లా. సుందరం సమితి (రాజాం ).. తే. 16.03.2025దీ 
 
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు తో విజయనగరం జిల్లా వార్షిక ప్రణాళిక లో భాగంగా జిల్లా సమావేశం ను ఈ రోజు జిల్లా అధ్యక్షులు శ్రీ వి వి ఎస్ ఎస్ సునీల్ కుమార్ రథో గారు ఆధ్వర్యంలో రాజాం సుందరం సమితి లో ఉ. 9 గం నుండి మ. 2 గం. వరకు ఏర్పాటు చేయడమైంది..ఈ కార్యక్రమం ను రాష్ట్ర అధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులు పతాక ఆవిష్కరణ చేసి ప్రారంభించిరి.. జిల్లా అధ్యక్షులు వారు ముందుగా జిల్లా లో జరుపుతున్న కార్యక్రమం లు అందరకూ తెలియజేసి, అన్ని విభాగాల జిల్లా పదాధికారులు తో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నెలలో చేసిన కార్యక్రమముల  యొక్క నివేదిక ను తెలియజేయపరచరి..
అనంతరం రాష్ట్ర యూత్ కోఆర్డినేటర్ శ్రీ కళ్యాణ్ మాట్లాడుతూ ఉగాది యూత్ పర్తియాత్ర గురించి వివరించిరి..
రాష్ట్ర IT కోఆర్డినేటర్ శ్రీ కోశోర్ గారు మాట్లాడుతూ సాయి కనెక్ట్ లో ఇంకా ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ అయ్యేటట్లు అందరు కన్వినర్ లు భాద్యత వహించాలని చెప్పిరి..
 
రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అర్ లక్ష్మణ్ రావు గారు మాట్లుడుతూ ప్రతీ భక్తులు మందిరం కు రోజూ రావాలని, నూతనంగా 100 గ్రామ సేవ village లలో స్వామి వారి వైభవం తీసుకువెళ్లాలని, పర్తియాత్ర కు ఎక్కువ సంఖ్య లో పాల్గొనేటట్లు కన్వినర్ లు కూడా భాద్యత వహించాలని, ప్రశాంతి సేవలు గురించి, అందరు భక్తులు కు తమ ఉత్తేజకరమైన ఉపన్యాసం తో అలరించిరి...
వారు సతీమణి శ్రీమతి కమలా త్రివేణి గారు కూడా సమాజం లో మహిళలు పాత్రలు ఎలా ఉండాలో స్వామి వారు తెలియజేసిన విషయాలు తో వివరించిరి..
 
 
 ఈ కార్యక్రమం కు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అర్. లక్ష్మణ్ రావు గారు, వారు సతీమణి శ్రీమతి కమలా త్రివేణి గారు, రాష్ట్ర IT కోఆర్డినేటర్ శ్రీ కిషోర్ గారు, రాష్ట్ర వేదం కోఆర్డినేటర్ శ్రీ దుర్గాప్రసాద్ గారు, రాష్ట్ర మహిళా స్పిరిట్యుయల్ కోఆర్డినేటర్ శ్రీమతి అరుణ గారు పాల్గొంటిరి, రాష్ట్ర యూత్ కోఆర్డినేటర్ శ్రీ కళ్యాణ్ గారు, శ్రీకాకుళం జిల్లా యూత్ కోఆర్డినేటర్ శ్రీ శివ గారు, జిల్లా లో అన్ని విభాగాల పదాధికారులు, జోనల్ కోఆర్డినేటర్స్, సమితి 1+8 మెంబెర్స్,, భజన మండలి కన్వినర్ లు,భక్తులు సుమారుగా 500 మంది పాల్గొంటిరి....
 








Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved