Back

DISTRICT LEVEL SEVADAL TRAINING PROGRAM


District:  
Anakapalli
Samithi:
DIST. LEVEL
No Of Beneficiaries:
250
Event Date:
16-Mar-2025
Event Category:
Socio Care
Event Sub Category1:
Training
Event Sub Category2:
Sevadal
No Of Hours:
06:00:00
Location:
Anakapalli RTC Samithi
Reported By:
A Ashok Varma
Mobile No:
7205708775
Email Id:
ashokvarma415@gmail.com



Description:

AUM SRI SAIRAM

SRI SATHYA SAI SEVA ORGANISATIONS - ANDHRA PRDESH

ANAKAPALLI DISTRICT

 

DISTRICT LEVEL SEVADAL TRAINING PROGRAM

                         

                  భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో తేది 16.03.2025 , ఆదివారం జిల్లా సేవాదళ్ శిక్షణా శిబిరం ,అనకాపల్లి జిల్లా

🚩 రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ సి.హెచ్ సురేంద్ర గారు పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది.
 
 
🪔ఓంకారం,నామ సంకీర్తన,జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.
 
✝️జిల్లా అధ్యక్షులు శ్రీ కసిరెడ్డి అప్పలనాయుడు గారు ప్రారంభం ఉపన్యాసం ఇచ్చి,జిల్లా పదాది కరులను,సమితి,భజన మండలి కన్వీనర్లు,మండల ఇన్చార్జి లను పరిచయం చేసి,జిల్లాలో జరుగుతున్న సేవా కార్యక్రమాలను వివరించడం జరిగింది.
 
☪️అనంతరం రాష్ట్ర మెడికల్ ఇన్చార్జి శ్రీ సాయి కృష్ణ గారు సేవ ప్రాముఖ్యత,మెడికల్ సేవలు,గ్రామ సేవల కోసం తెలియచేశారు...
 
🔯 రాష్ట్ర సేవాదళ్ కోఆర్డినేటర్ శ్రీమతి గారపాటి శాంతి గారు సేవా సాధన,కుటుంబ నారాయణ సేవల కోసం తెలియచేశారు..
 
♊ రాష్ట్ర జాయింట్ సేవాదళ్ కోఆర్డినేటర్ శ్రీ రాఘవరావు గారు సంస్థలో చేయాల్సిన ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల కోసం వివరించారు..
 
🕎 రాష్ట్ర మహిళా యూత్ కోఆర్డినేటర్ శ్రీమతి సాయి కుమారి గారు సత్య సాయి సంస్థల్లో యువత పాత్ర,ఉగాది యూత్ పర్తి యాత్ర కోసం తెలియచేశారు..
 
🔯 రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ సి.హెచ్ సురేంద్ర గారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 100 వ జన్మదిన వేడుకలకు చేయాల్సిన సేవా కార్యక్రమాలు, సంస్థ నియమనిబంధనలు తెలియచేశారు
 
🌹 మహా మంగళ హారతి,ప్రసాద వితరణ తో కార్యక్రమం ముగిసింది..
 
🍛🍛మధ్యాహ్నం భోజనం అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేంద్ర గారు మరియు మిగతా పదాధికారులు జిల్లా పదాధికారులు మరియు సమితి భజన మండలి కన్వీనర్లతో ముఖాముఖి చర్చ నిర్వహించడం జరిగింది..
 
                              ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్లు సుబ్రహ్మణ్యస్వామి గారు, కన్నూరి అప్పలనాయుడు గారు,సాయి మహేశ్వరావు గారు,కామరాజు గారు,శంకర్ గారు,శివకుమార్,సాయి తేజ గారు,భారతి గారు,రాధిక గారు,గాయత్రి గారు,ఇన్చార్జిలు అశోక వర్మ గారు,సుధాకర్ మౌలిగారు, వాసు గారు,శివరామకృష్ణ గారు,నాగ లక్ష్మి గారు,రమేష్ గుప్త గారు,శివరామ కృష్ణరాజు గారు సమితి,భజన మండలి కన్వీనర్లు,మండల ఇన్చార్జీలు,సుమారు 250 మంది సేవాదళ్ పాల్గొన్నారు.
 
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు,
అనకాపల్లి జిల్లా.








Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved