BUTTERMILK DISTRIBUTION AT 10th CLASS EXAMINATION CENTRE
Anakapalli
DIST. LEVEL
Kundrapuvanipalem
160
19-Mar-2025
Socio Care
Others
02:00:00
K Kotapadu
A Ashok Varma
7205708775
ashokvarma415@gmail.com
Description:
AUM SRI SAIRAM
SRI SATHYA SAI SEVA ORGANISATIONS - ANDHRAPRADESH
ANAKAPALLI DISTRICT
BUTTERMILK DISTRIBUTION AT 10th CLASS EXAMINATION CENTRE
భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య అనుగ్రహ ఆశీస్సులుతో తేది 19..03..2025 బుధవారం కింతాడ కోటపాడు మండలం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కె. కోటపాడు లో 10 వ. పరీక్షలు కి హాజరైన పిల్లలు 160 మంది, ఉపాధ్యాయులు, పోలీస్ శాఖ, ఆరోగ్య శాఖ మొత్తం 200 మందికి మజ్జిగ సేవ అవకాశం ఇచ్చిన స్వామివారికి అనంత కోటి ప్రణామములు తెలియజేసుకుంటున్నాము.
శ్రీ సత్యసాయి భజన మండలి, కూండ్రపు వానిపాలెం వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం కె. సంతపాలెం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ చల్ల సింహాద్రినాయుడు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం లో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు జిల్లా అధ్యక్షులు కసిరెడ్డి అప్పలనాయుడు గారు, జిల్లా సేవా సహ సమన్వయ కర్త కన్నూరు అప్పలనాయుడు, కింతాడ కోటపాడు సమితి కన్వీనర్ బండారు నారాయణపాత్రుడు, రాగి జావ జిల్లా సమన్వయకర్త సత్యం కసిరెడ్డి,యువత సభ్యులు చందు, సాయి, చంద్రహాస్ మొత్తం 08 మంది స్వామివారి దివ్యానుగ్రహం పొందిరి.
