Back
Description:
DISTRICT MEETING-20-4-2025
District:
Vizianagaram
Vizianagaram
Samithi:
District Level
District Level
No Of Beneficiaries:
550
550
Event Date:
20-Apr-2025
20-Apr-2025
Event Category:
Spiritual Care
Spiritual Care
Event Sub Category1:
Others
Others
No Of Hours:
04.00.00
04.00.00
Location:
PRADEEP NAGAR SAMITHI
PRADEEP NAGAR SAMITHI
Reported By:
K.HYMAVATHI
K.HYMAVATHI
Mobile No:
7993863018
7993863018
Email Id:
kuritihymavathi@gmail.com
kuritihymavathi@gmail.com
Description:
ఓం శ్రీ సాయిరాం...
జిల్లా సమావేశం... తే 20.04.2025 దీ..
విజయనగరం జిల్లా
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు తో నిన్న ను జిల్లా సమావేశం ను విజయనగరం ప్రదీప్ నగర్ సమితి లో ఉ. 9.30 ని. నుండి మ. 1.30 ని. వరకు జిల్లా అధ్యక్షులు శ్రీ వి వి ఎస్ ఎస్ సునీల్ కుమార్ రథో గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడమైనది..
ఈ సమావేశం లో శ్రీ సత్యసాయి ప్రేమ వాహిని
సత్యసాయి రధం సందర్శన( (ఏప్రిల్ 30 నుండి may 10 వరకు విజయనగరం జిల్లా లో))
స్ప్రేయర్స్ పంపిణి (అర్హులు అయిన నారాయణ లకు)
సమితి లకు(గ్రామ సేవ village దృష్యా) స్వామి వారి పాదుకలు కన్వినర్ లకు అందజేయడం...
స్వామి వారి ఆరాధన దినోత్సవం జరుపుటకు.. మొదలగు కార్యక్రమం లు తెలియజేసారు...
ఈ కార్యక్రమం లో రాష్ట్ర యూత్ కోఆర్డినేటర్ శ్రీ కళ్యాణ్ గారు, జిల్లా స్పిరిట్యుయల్ కోఆర్డినేటర్ శ్రీ రామ్ మొహన్ గారు, జిల్లా సేవాదళ్ కోఆర్డినేటర్ శ్రీ మనోహర్ గారు, జిల్లా యూత్ కోఆర్డినేటర్ శ్రీ రాజేష్ గారు, జిల్లాఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ శ్రీ రమణ మూర్తి గారు, జిల్లా స్టడీ సర్కిల్ కోఆర్డినేటర్ శ్రీ సత్యన్నారాయణ గారు జిల్లా మహిళా ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్స్ శ్రీమతి సరస్వతి గారు, ఉజ్వల గారు, జోనల్ కోఆర్డినేటర్స్,సమితి కన్వినర్ లు పాల్గొంటిరి...
